Virat Kohli In “potential conflict of interest” Due To Links With MPL | Oneindia Telugu

2021-01-06 380

A report says that Virat Kohli was allotted Compulsory Convertible Debentures (CCDs) for Rs 33.32 lakh in Galactus Funware Technology Private Limited, a Bengaluru-headquartered company, which owns the online gaming platform Mobile Premier League (MPL).
#ViratKohli
#MobilePremierLeague
#MPL
#BCCI
#TeamIndia
#Cricket


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప‌ర‌స్ప‌ర విరుద్ధ ప్ర‌యోజ‌నాల వివాదంలో చిక్కుకున్నాడు. ప్ర‌స్తుతం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధికారిక కిట్ స్పాన్స‌ర్‌గా ఉన్న మొబైల్ ప్రిమియ‌ర్ లీగ్ (ఎంపీఎల్‌) సంస్థ‌లో కోహ్లీకి పెట్టుబడులు ఉండ‌ట‌మే.. భారత కెప్టెన్‌ను చిక్కుల్లో పడేసింది. గతేడాది జ‌న‌వ‌రిలో ఎంపీఎల్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కోహ్లీ నియ‌మితుడ‌య్యాడు. అప్పుడే అత‌ని పేరిట రూ.33.32 ల‌క్ష‌ల విలువైన‌ 68 సీసీడీల‌ను కేటాయించారు. వీటిని ప‌దేళ్ల త‌ర్వాత ఈక్విటీ షేర్ల‌లోకి మార్చుకోవ‌చ్చు.